LoginSign UpStaff Login
Sudarshan News
Home
Search Results

"TDP"

1 result found

జనసేనతో టీడీపీ ‘మైండ్ గేమ్’నా?.. స్థానిక ఎన్నికల ముందు కూటమిలో కొత్త చర్చ
ఆంధ్రప్రదేశ్Jul 19, 2026

జనసేనతో టీడీపీ ‘మైండ్ గేమ్’నా?.. స్థానిక ఎన్నికల ముందు కూటమిలో కొత్త చర్చ

స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ–జనసేన మధ్య సీట్ల పంపకం చర్చ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ 80%, జనసేన 15%, బీజేపీ 5% స్థానాల్లో పోటీ చేస్తాయని నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం చంద్రబాబు నాయుడు సీట్ల పంపకంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ నేతలకు సూచించారు. తుది నిర్ణయం కూటమి అగ్రనాయకత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

1 min read31
Sudarshan News

Delivering accurate, timely, and engaging news coverage across politics, technology, sports, and beyond.

Quick Links
About Us
Privacy Policy
Terms & Conditions
Contact
Newsletter

Stay updated with our daily digest.

© 2026 Sudarshan News. All rights reserved.Powered By vividuss.com