"కర్నూలు బస్సు ప్రమాదం కేసు"
2 results found

నగర శివారులే కల్తీ మాఫియాకు కేంద్రాలు.. నిత్యావసర వస్తువుల్లో విషపు వ్యాపారం! కథనం
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలుగా మారుతున్నాయని వరుస దాడుల్లో బయటపడింది. పాలు, నూనె, కారం, టీ పొడి, మసాలాలు, నెయ్యి, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల్లో ప్రమాదకర రసాయనాలు కలిపి బ్రాండెడ్ ప్యాకింగ్‌లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటువంటి కల్తీ ఆహారం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుండటంతో కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు, నాలుగు వారాల్లో ఏటీఆర్ కోరుతూ ఆదేశాలు
కర్నూలు సమీపంలో గతేడాది జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలకంగా స్పందించింది. ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు, బాధితులకు అందించిన సహాయం, అధికారుల చర్యలపై నాలుగు వారాల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ప్రజా రవాణా భద్రత, బాధ్యులపై చర్యలు, భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని కమిషన్ స్పష్టం చేసింది.
