Search Results

"బీసీ రక్షణ చట్టం"

2 results found

ఏపీ కేబినెట్ భేటీ నేడు.. బీసీ రక్షణ చట్టం నుంచి స్థానిక ఎన్నికల వరకు కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్Aug 6, 2026

ఏపీ కేబినెట్ భేటీ నేడు.. బీసీ రక్షణ చట్టం నుంచి స్థానిక ఎన్నికల వరకు కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

ఏపీ మంత్రివర్గం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. బీసీ రక్షణ చట్టం, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల తేదీలు, మూడు వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం

1 min read0
నగర శివారులే కల్తీ మాఫియాకు కేంద్రాలు.. నిత్యావసర వస్తువుల్లో విషపు వ్యాపారం! కథనం
తెలంగాణAug 6, 2026

నగర శివారులే కల్తీ మాఫియాకు కేంద్రాలు.. నిత్యావసర వస్తువుల్లో విషపు వ్యాపారం! కథనం

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలుగా మారుతున్నాయని వరుస దాడుల్లో బయటపడింది. పాలు, నూనె, కారం, టీ పొడి, మసాలాలు, నెయ్యి, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల్లో ప్రమాదకర రసాయనాలు కలిపి బ్రాండెడ్ ప్యాకింగ్‌లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటువంటి కల్తీ ఆహారం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుండటంతో కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

1 min read0