Search Results

"RBI"

2 results found

చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతటి బలమో చెప్పిన తాజా సంకేతాలు
బిజినెస్Aug 5, 2026

చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతటి బలమో చెప్పిన తాజా సంకేతాలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినా, భారత రూపాయి ఆశించినంతగా బలహీనపడలేదు. విదేశీ పెట్టుబడుల భారీ ప్రవాహం, ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లో చేపట్టిన సమయోచిత జోక్యం, 682.4 బిలియన్ డాలర్ల బలమైన విదేశీ మారక నిల్వలు రూపాయికి అండగా నిలిచాయి. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే భవిష్యత్తులో రూపాయిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది.

1 min read0
ప్లాస్టిక్ కరెన్సీ వస్తే... కాగితపు నోట్ల పరిస్థితి ఏంటి?
అంతర్జాతీయంJul 31, 2026

ప్లాస్టిక్ కరెన్సీ వస్తే... కాగితపు నోట్ల పరిస్థితి ఏంటి?

దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణపై పెరుగుతున్న వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఎక్కువకాలం మన్నే నోట్లను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్ల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో రూ.10, రూ.20 నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేయనుండగా, ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో ప్లాస్టిక్ నోటు ముద్రణ ఖర్చు ఎక్కువైనా, వాటి మన్నిక కారణంగా దీర్ఘకాలంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా కావచ్చని అంచనా వేస్తున్నారు.

1 min read0