"Retail News"
2 results found

రాఖీ, వరలక్ష్మి వ్రతం సీజన్ ఎఫెక్ట్.. డీమార్ట్ స్టోర్లలో పెరిగిన రద్దీ.. ప్రత్యేక ఆఫర్లకు మహిళల క్యూ
పండుగల సీజన్ నేపథ్యంలో డీమార్ట్ స్టోర్లలో రద్దీ పెరిగింది. రాఖీ పండుగ కోసం ప్రత్యేక రాఖీ సెక్షన్, స్వీట్లు, గిఫ్ట్ ఐటమ్స్తో పాటు వరలక్ష్మి వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని అందుబాటులో ఉంచడంతో మహిళలు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు వస్తున్నారు. తక్కువ ధరలు, అన్ని వస్తువులు ఒకే చోట లభించడం, ఖర్చు తగ్గించే వ్యాపార విధానం డీమార్ట్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి

స్విగ్గీ బిగ్ టార్గెట్.. 2031 నాటికి రూ.10,000 కోట్ల EBITDA లక్ష్యం | Instamart Growth
స్విగ్గీ 2031 నాటికి రూ.10,000 కోట్ల EBITDA సాధించాలని లక్ష్యంగా ప్రకటించింది. ఇన్స్టామార్ట్ను ప్రధాన వృద్ధి కేంద్రంగా మార్చుతూ, దాని గ్రాస్ ఆర్డర్ వ్యాల్యూను రూ.1.5 లక్షల కోట్లకు పెంచాలని యోచిస్తోంది. మొత్తం కంపెనీ GOVను రూ.2.5 లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం. బ్లింకిట్ వంటి ప్రత్యర్థుల పోటీని ఎదుర్కొనేందుకు డార్క్ స్టోర్ల విస్తరణ, వేగవంతమైన డెలివరీ సేవలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని స్విగ్గీ నిర్ణయించింది.
